కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు, కానీ చంద్రబాబు ఓటమికి రెండే కారణాలు ఉన్నాయి. ఇది స్వయంకృతమా లేక మితిమీరిన రాజకీయ ఆత్మవిశ్వాసమా?
రెండు కారణాలు
1. ఎంతో బలంగా ఉన్న special category status మీద చాలా U-Turns తీసుకోవడం. Special Package ఒప్పుకోవడం, SCS కోసం పోరాడిన వారిని బెదిరించడం.
2. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ తో చేతులు కలవడం.

No comments:
Post a Comment